కె.వి. సుబ్రమణియన్ కు ఆయన భావిప్రయాసల కు గాను శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

October 08th, 08:30 pm

డాక్టర్ కె.వి. సుబ్రమణియన్ భావి ప్రయాసల కు గాను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. డాక్టర్ సుబ్రమణియన్ ముఖ్య ఆర్థిక సలహాదారు హోదా లో తన మూడు సంవత్సరాల పదవీకాలాన్ని ముగించిన తరువాత ఆ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు.