వాద్ రాడ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెజిటబుల్స్ ను సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ, ఇజ్రాయల్ ప్రధాని శ్రీ నెతన్యాహూ
January 17th, 05:24 pm
గుజరాత్ లోని సాబర్ కాంఠా జిల్లాలో వాద్ రాడ్ లో సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ వెజిటబుల్స్ ను ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు ఇజ్రాయల్ ప్రధాని శ్రీ నెతన్యాహూ ఈ రోజు సందర్శించారు.