Cabinet approves development of Green Field Airport at Kota-Bundi (Rajasthan) at an estimated cost of Rs.1507.00 Crore
August 19th, 03:13 pm
The Cabinet Committee on Economic Affairs chaired by PM Modi has approved the development of Green Field Airport at Kota-Bundi in Rajasthan worth Rs.1507.00 Crore. The project aimed at addressing the anticipated traffic growth in the region includes construction of a Terminal Building spanning an area of 20,000 sqm capable of handling 1000 Peak Hour Passengers (PHP).రాజస్థాన్‌లోని బికనీర్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
May 22nd, 12:00 pm
రాజస్థాన్ గవర్నర్ హరిభావు భాగ్డే, ప్రజాదరణ సొంతం చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీమాన్ భజన్ లాల్, మాజీ ముఖ్యమంత్రి, సోదరి వసుంధర రాజే, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు అశ్వనీ వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి దియా కుమారి, ప్రేమ్ చంద్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇతర మంత్రులకు, సహ పార్లమెంట్ సభ్యుడు మదన్ రాథోడ్, ఇతర ఎంపీలు, ఎమ్మెల్యేలు, నా ప్రియ సోదర, సోదరీమణులకు..రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 22nd, 11:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు రాజస్థాన్‌లోని బికనీర్‌లో రూ.26,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పనులు పూర్తయిన వాటిని జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన వారినీ, అలాగే 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఆన్‌లైన్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నవారినీ స్వాగతించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులకు, పౌరులకు అభినందనలు తెలియజేశారు.Viksit Rajasthan has a key role in building a Viksit Bharat: PM Modi
February 16th, 11:30 am
PM Modi addressed the ‘Viksit Bharat Viksit Rajasthan’ program via video conferencing. He said as opposed to the talk of scams, insecurity and terrorism before 2014, now we are focussed on the goal of Viksit Bharat and Viksit Rajasthan. “Today we are taking big resolutions and dreaming big and we are devoting ourselves to achieve them”, PM Modi added.‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 16th, 11:07 am
‘వికసిత్ భారత్, వికసిత్ రాజస్థాన్’ కార్యక్రమం ఈ రోజు న జరగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఆ కార్యక్రమం లో పాల్గొని సభ ను ఉద్దేశించి ప్రసంగించారు. 17,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల ను ప్రధాన మంత్రి ప్రారంభించారు; వాటి ని దేశ ప్రజల కు అంకితమిచ్చి, కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన కూడా చేశారు. ఈ ప్రాజెక్టు లు.. రహదారులు, రైలు మార్గాలు, సౌర శక్తి, విద్యుత్తు ప్రసారం, త్రాగునీరు మరియు పెట్రోలియమ్, ఇంకా ప్రాకృతిక వాయువు లు సహా అనేక ముఖ్యమైన రంగాల కు చెందినవి.PM Modi addresses Grand Public Rallies in poll-bound Rajasthan’s Baran, Kota and Karauli
November 21st, 12:00 pm
Ahead of the assembly election in poll-bound Rajasthan, PM Modi addressed grand public rallies in Baran, Kota and Karauli. He said, “The people of Mewar’s intent for change in favour of BJP are clearly visible in the whole of Rajasthan”.2023 వ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 104 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 27th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.‘సుపోషిత్ మా’ కార్యక్రమాన్ని లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా చేపట్టడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
February 21st, 11:26 am
లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్ లా చేపట్టిన ‘సుపోషిత్ మా’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ రేంద్ర మోదీ ప్రశంసించారు. ‘సుపోషిత్ మా అభియాన్’ ను కోటా లోని రామ్ గంజ్ మండీ ప్రాంతం లో శ్రీ ఓం బిర్ లా ప్రారంభించారు. ప్రతి ఒక్క మాతృమూర్తి ని మరియు శిశువు ను ఆరోగ్యవంతం గా ఉంచాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ధ్యేయం గా ఉంది.రాజస్థాన్ లోని కోటా లో జరిగిన రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 21st, 09:52 am
రాజస్థాన్ లోని కోటా లో జరిగిన ఒక రహదారి దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ దుఃఖాన్ని వ్యక్తం చేశారు. బాధితుల కు ‘ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి’ (పిఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి పరిహారాన్ని ఇవ్వడాని కి కూడా ప్రధాన మంత్రి ఆమోదం తెలిపారు.అసహాయ పశువుల కు అండ గా ఉన్న రిటైరైన సైనికాధికారిణి ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
July 18th, 12:44 pm
భారతీయ సైన్యం లో మేజర్ హోదా లో పదవీవిరమణ పొందిన రాజస్థాన్ లోని కోట నివాసి ప్రమీల సింహ్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక లేఖ ను రాశారు. లాక్ డౌన్ అమలైన కాలం లో, మేజర్ ప్రమీల సింహ్ (రిటైర్ డ్) తన తండ్రి శ్రీ శ్యాంవీర్ సింహ్ తో కలసి అసహాయ పశువుల యాతన ను గ్రహించి వాటికి తోడ్పడటానికి ముందుకు వచ్చి వాటి సంరక్షణ బాధ్యత ను స్వీకరించారు. దారి తప్పిపోయి వీధుల లో తిరుగుతున్న పశువుల కు మేజర్ ప్రమీల, ఆమె తండ్రి గారు వారి సొంత డిపాజిట్ ల తో ఆహారాన్ని, చికిత్స ను అందించే ఏర్పాటు చేశారు. మేజర్ ప్రమీల ప్రయాస లు సమాజానికి ఒక ప్రేరణ గా నిలచాయి అంటూ ఆమె ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.రాజస్థాన్ లోని కోటా లో ఒక నావ బోల్తా పడి ప్రాణనష్టం జరిగినందుకు విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 16th, 07:29 pm
రాజస్థాన్ లోని కోటా లో ఒక నావ బోల్తా పడి ప్రాణనష్టం జరగడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.Prime Minister interacts with BJP Karyakartas from five Lok Sabha seats
November 03rd, 06:53 pm
The Prime Minister Narendra Modi, today interacted with BJP booth workers from Bulandshahr, Kota, Korba, Sikar and Tikamgarh Lok Sabha constituencies, through video conferencing. The interaction was sixth in the series of ‘Mera Booth Sabse Mazboot’ program.