కేంద్ర మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ)

December 31st, 03:11 pm

ఒడిశా రాష్ట్రంలో ‘ఎన్‌హెచ్(ఓ)’ కింద ‘ఈపీసీ’ పద్ధతిలో ప్రస్తుత 2 వరుసల జాతీయ రహదారిని అంచుల చదును సహా విస్తరణ-బలోపేతం చేసే పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌-326 పరిధిలో 68.600 కిలోమీటరు నుంచి 311.700 కిలోమీటరు వరకూ రహదారిని రెండు వైపులా అంచుల చదును (పేవ్డ్‌ షోల్టర్స్‌) సహా ఉన్నతీకరిస్తారు.

కోరాపుట్ లో ర‌హ‌దారి ప్ర‌మాద ఘ‌ట‌న బాధితుల‌ కు అనుగ్ర‌హ‌ పూర్వక రాశి ని చెల్లించడానికి ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

February 01st, 06:01 pm

ఒడిశా లోని కోరాపుట్ లో రోడ్డు ప్ర‌మాదం కార‌ణం గా ప్రాణాల‌ ను కోల్పోయిన వ్య‌క్తులకు చెందిన ద‌గ్గ‌రి సంబంధికుల‌ కు ‘ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి’ నుంచి 2 ల‌క్ష‌ల రూపాయ‌ల వంతున అనుగ్ర‌హ పూర్వ‌క రాశి చెల్లింపున‌ కు ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.

ఒడిశా లోని కోరాపుట్ లో జ‌రిగిన ప్ర‌మాదం లో ప్రాణ‌న‌ష్టం వాటిల్లడం ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

February 01st, 09:48 am

ఒడిశా లోని కోరాపుట్ లో జ‌రిగిన ఒక ప్ర‌మాద ఘ‌ట‌న లో ప్రాణ న‌ష్టం సంభ‌వించ‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బాధను వ్య‌క్తం చేశారు.