ఆంధ్రప్రదేశ్... కోనసీమ జిల్లాలో దుర్ఘటన… ప్రాణనష్టం సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
October 08th, 05:40 pm
ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.