న్యూ ఢిల్లీలో అష్టలక్ష్మి మహోత్సవ్ ప్రారంభ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 06th, 02:10 pm
అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ గారు, మేఘాలయ ముఖ్యమంత్రి శ్రీ కోన్‌రాడ్ సంగ్మా గారు, త్రిపుర ముఖ్యమంత్రి శ్రీ మాణిక్ సాహా గారు, సిక్కిం ముఖ్యమంత్రి శ్రీ ప్రేంసింగ్ తమాంగ్ గారు, కేంద్ర మంత్రిమండలిలో నా సహచరులు జ్యోతిరాదిత్య సింధియా గారు, సుకాంత మజుందార్ గారు, అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మిజోరం, నాగాలాండ్ ప్రభుత్వాల మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులు , మహిళలు, ప్రముఖులారా,అష్టలక్ష్మి మహోత్సవ్‌ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
December 06th, 02:08 pm
అష్టలక్ష్మి మహోత్సవాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానిస్తూ, ఈరోజు బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాపరినిర్వాణ దినోత్సవం కూడా ఉందని గుర్తు చేశారు. బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొందని, ఈ రాజ్యాంగం దేశ పౌరులందరికీ గొప్ప ప్రేరణను అందిస్తోందని ప్రధాని అన్నారు. భారత పౌరులందరి పక్షాన బాబా సాహెబ్ అంబేద్కర్‌కు శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.ఉత్తర్ ప్రదేశ్ లో వివిధ పథకాల భూమి పూజ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
July 29th, 02:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లఖ్ నవూ ను సందర్శించారు. మొత్తం 60,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి తో కూడిన 81 ప్రాజెక్టులకు జరిగిన భూమి పూజ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఐదు నెలల్లో ఉత్తరప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వేగవంతంగా చేపట్టబడిన ప్రాజెక్టులు అత్యుత్తమమైనవి: ప్రధాని మోదీ
July 29th, 02:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నేడు లక్నో సందర్శించారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 60,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 81 ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.భారతదేశం బహూరత్న వసుంధర: ప్రధాని నరేంద్ర మోదీ
September 21st, 11:30 am
శ్రీ లక్ష్మణ్ మాధవ్ రావు ఇనామ్దార్ పుట్టిన సెంటెనరీ వేడుకను ప్రధాని మోదీ ప్రసంగించారు. సహకార సంఘాల పాత్ర గురించి మాట్లాడారు. సహకార సంఘాలు వ్యవస్థలు మాత్రమే కాదు. మంచి చేసేందుకు మనుష్యులను ఏకం చేసే స్ఫూర్తి కలిగివుంటుంది.శ్రీ లక్ష్మణ్ మాధవ్ రావు ఇనామ్దార్జీ శతజయంతి వేడుకలో ప్రధాని ఉపన్యాసం
September 21st, 11:29 am
శ్రీ లక్ష్మణ్ మాధవ్ రావు ఇనామ్దార్జీ శతజయంతి వేడుకలో ప్రధాని ప్రసంగించారు. సమాఖ్య సహకారాల పాత్ర గురించి ఆయన మాట్లాడారు. సహకార ఉద్యమాలు వ్యవస్థల కోసం మాత్రమే కాదు.మంచి చేసేందుకు ప్రజలను దగ్గర చేసే స్ఫూర్తి కలిగివుంటుంది” అని అన్నారు.