కిష్ట్వార్ వరదల గురించి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధానమంత్రి
August 15th, 12:12 pm
కిష్ట్వార్ లో భారీ వర్షాలు, వరదల పరిస్థితి గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడారు.జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ లో కుంభవృష్టి, వరద ప్రభావానికి గురైన వారికి ప్రధాని సంఘీభావం,
August 14th, 04:55 pm
జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆకస్మిక కుంభవృష్టి, అనంతరం సంభవించిన వరదలపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపత్తు ప్రభావానికి గురైన వారికి సకాలంలో సాయం అందించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.కిశ్త్ వాడ్ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం జరగడం పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
August 31st, 08:52 am
కిశ్త్ వాడ్ లో జరిగిన ఒక దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.ఏప్రిల్ 24న జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవంలో పాల్గొనేందుకు జమ్ముకాశ్మీర్ సందర్శించనున్న ప్రధానమంత్రి
April 23rd, 11:23 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 24న జమ్ము కాశ్మీర్ సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ పంచాయతి రాజ్ ఉత్సవాలలో పాల్గొంటారు. 2022 ఏప్రిల్ 24 వ తేదీ ఉదయం 11.30 గంటలకు దేశవ్యాప్తంగా గల గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆయన సాంబ జిల్లాలోని పల్లి పంచాయత్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 20,000 కోట్ల రూపాయల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అమృత్ సరోవర్ ప్రాజెక్టునుకూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి ముంబాయిలో మాస్టర్ దీనానాత్ మంగేష్కర్ అవార్డుల ఉత్సవంలో పాల్గొంటారు. అక్కడ లత దీనానాథ్ మంగేష్కర్ తొలి పురస్కారాన్ని స్వీకరిస్తారు.కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం వాటిల్లడంపై ఆవేదన ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
February 03rd, 08:25 pm
కిశ్త్ వాడ్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన ను వ్యక్తం చేశారు.కిశ్త్వాడ్ లో, కార్ గిల్ లో కుంభవృష్టి దరిమిలా ఉత్పన్నం అయిన స్థితి ని కేంద్ర ప్రభుత్వంనిశితం గా పర్యవేక్షిస్తోంది: ప్రధాన మంత్రి
July 28th, 12:38 pm
కిష్ట్ వాడ్ లో, కార్ గిల్ లో కుంభ వృష్టి దరిమిలా తలెత్తిన స్థితి ని కేంద్ర ప్రభుత్వం నిశితం గా పర్యవేక్షిస్తున్నదని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.