జోర్డాన్ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి ఈద్ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని పశ్చిమాసియాలో సంప్రదింపులు, దౌత్యం అవసరమని స్పష్టీకరణ

March 19th, 07:16 pm

జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్లో సంభాషించారు. పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో మారుతున్న భద్రతా పరిస్థితుల గురించి చర్చించారు.

జోర్డాన్ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి

March 02nd, 09:45 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా IIతో మాట్లాడారు.