బహ్రెయిన్‌ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి

March 20th, 07:57 pm

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. బహ్రెయిన్ రాజుకి పండుగ శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. ప్రాంతీయ భద్రతా అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపారు.

బహ్రెయిన్ రాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి

March 02nd, 07:32 pm

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.