థాయిలాండ్ రాజ దంపతులతో ప్రధానమంత్రి సగౌరవ సమావేశం

April 04th, 07:27 pm

థాయ్‌లాండ్‌ రాజు మహా వజిరలాంగ్‌కార్న్ ఫ్రా వజిరక్లావోయుహువా, రాణి సుతిదా బజ్రసుధాబి మలలక్షణతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ బ్యాంకాక్‌లోని దుసిట్ రాజసౌధంలో సగౌవర సమావేశంలో పాల్గొన్నారు.