List of Outcomes Visit of Prime Minister to Jordan
December 15th, 11:52 pm
During the meeting between PM Modi and HM King Abdullah II of Jordan, several MoUs were signed. These include agreements on New and Renewable Energy, Water Resources Management & Development, Cultural Exchange and Digital Technology.జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-IIతో సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
December 15th, 11:00 pm
నాకు, నా ప్రతినిధి బృందానికి అందించిన ఆత్మీయ స్వాగతానికి హృదయ పూర్వక ధన్యవాదాలు. భారత్-జోర్డాన్ మధ్య సంబంధాలను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సానుకూల ఆలోచనలను మీరు ప్రతిపాదించారు. మీ స్నేహానికి, భారత్ పట్ల చూపిన ప్రాధాన్యతకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.జోర్డాన్ రాజు గౌరవ అబ్దుల్లా-II గారితో ప్రధానమంత్రి భేటీ
December 15th, 10:58 pm
జోర్డాన్ రాజు అబ్దుల్లా IIగారితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సమావేశమయ్యారు. అల్ హూస్సేనియా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి అబ్దుల్లా II రాజుగారు లాంఛనప్రాయంగా స్వాగతం పలికారు.జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది
April 24th, 03:29 pm
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడిలో అమాయకుల ప్రాణాలు బలిగొంది, ప్రపంచ నాయకుల నుండి బలమైన సంఘీభావం లభించింది. ప్రపంచ మద్దతుకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు, భారతదేశం ఉగ్రవాదులను మరియు వారి మద్దతుదారులను భూమి చివరల వరకు వెంబడిస్తుంది అని ప్రతిజ్ఞ చేశారు.జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో ప్రధానమంత్రి సంభాషణ
October 23rd, 07:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ- జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతంలో పరిణామాలపై ఇరువురూ పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు. ఉగ్రవాదం, హింస, పౌరుల ప్రాణనష్టం గురించిన ఆందోళనను కూడా శ్రీ మోదీ పంచుకున్నారు. భద్రత, మానవతా పరిస్థితులను త్వరగా పరిష్కరించేందుకు సంఘటిత ప్రయత్నాల అవసరాన్ని నొక్కి చెప్పారు.జోర్డాన్ దేశ వ్యవస్థాపక శత వార్షికోత్సవం సందర్భంగా జోర్డాన్‌ప్రజలకు, రాజు అబ్దుల్లా -2కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
April 14th, 08:58 am
జోర్డాన్ శత వార్షికోత్సవం సందర్భంగా జోర్డాన్ ప్రజలకు, రాజు అబ్దుల్లా -2కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వీడియో సందేశం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.Telephone Conversation between PM and King of Hashemite Kingdom of Jordan
April 16th, 07:54 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with His Majesty King Abdullah II of the Hashemite Kingdom of Jordan.జోర్డాన్ రాజు కు మరియు ప్రధాన మంత్రి కి మధ్య రియాద్ లో జరిగిన సమావేశం
October 29th, 02:18 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కింగ్ డమ్ ఆఫ్ జోర్డాన్ యొక్క రాజు శ్రీ అబ్దుల్లాహ్ ద్వితీయ బిన్ ఎల్-హుసేన్ తో సౌదీ అరేబియా లోని రియాద్ లో ఈ రోజు న ఫ్యూచర్ ఇన్ వెస్ట్ మెంట్ ఇనీశియేటివ్ (ఎఫ్ఐఐ) జరిగిన సందర్భం గా సమావేశమయ్యారు. ఈ సందర్భం గా- 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 27వ తేదీ నుండి అదే సంవత్సరం లో మార్చి నెల ఒకటో తేదీ వరనకు జోర్డాన్ రాజు భారతదేశంలో జరిపిన యాత్ర సందర్భం లో సంతకాలైన ఎంఒయు లు మరియు ఒప్పంద పత్రాల ను గురించిన చర్చ సహా- ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బలపరచుకోవడం గురించి నేత లు ఉభయులు ఒకరి అభిప్రాయాల ను మరొకరి కి వెల్లడించుకొన్నారు. వారు మధ్య ప్రాచ్య శాంతి ప్రక్రియ ను గురించి, అలాగే ఇతర ప్రాంతీయ ఘటనల ను గురించి కూడాను చర్చించారు. ఉగ్రవాదాన్ని ఎదురించడం లో సహకారం అంశం పై సైతం చర్చించడమైంది.దేశంలో ఉన్న గొప్ప వైవిధ్యం గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు: ప్రధాని మోదీ
March 01st, 11:56 am
ఇస్లామిక్ హెరిటేజ్పై సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, ప్రపంచవ్యాప్తంగా మతాలు భారతదేశంలో వృద్ధి చెందాయి, దేశంలోని గొప్ప వైవిధ్యం గురించి ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడు. మొత్తం ప్రపంచం ఒక కుటుంబం అనే 'వసుధైవ కుటుంబకం' తత్వశాస్త్రంపై భారతదేశం విశ్వసించింది. అలాగే, 'సబ్కా సాత్, సబ్కా వికాస్' మంత్రాన్ని హైలైట్ చేస్తూ, అభివృద్ధి ప్రయాణంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుని వెళ్లడంపై భారతదేశం విశ్వసిస్తుందని అన్నారు.జోర్డాన్కు చెందిన హెచ్ఎం కింగ్ అబ్దుల్లా II ని కలిసిన ప్రధాని
February 09th, 08:58 pm
ప్రధాని నరేంద్ర మోదీ నేడు జోర్డాన్ హెచ్ఎం కింగ్ అబ్దుల్లా II ను కలిసి ఉత్పాదక చర్చలు చేపట్టారు.జోర్డాన్ లోని అమ్మన్ చేరుకున్న ప్రధాని మోదీ
February 09th, 06:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోర్డాన్ లోని అమ్మన్ కు చేరుకున్నారు. జోర్డాన్ యొక్క రాజు అబ్దుల్లా II తో ప్రధాని సమావేశమవుతారు.