ముత్యాలతో చేసిన కళాఖండం ప్రధాని మోదీకి బహుకరణ
June 15th, 03:32 pm
ముత్యాలతో తయారుచేసిన ఒక అద్భుత కళాఖండం ప్రధాని నరేంద్ర మోదీ నేడు అందుకున్నారు. ఈ కళాఖండంలో భారతదేశ పటము మరియు ప్రధానమంత్రి చిత్రం ఉన్నాయి. ఈ చిత్రకళలో ఐదు లక్షలకు పైగా ముత్యాలు, 10 కిలోమీటర్ల పొడవు దారం ఉపయోగించబడ్డాయి.