మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ప్రమాదం.. ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం

October 02nd, 11:36 pm

మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసింది. ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దీనిపై ఈ రోజు సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తామని ఆయన ప్రకటించారు.