గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేశూభాయ్ పటేల్ కి ప్రధాని నివాళులు
October 30th, 11:41 am
గురజారాత్ ముఖ్యమంత్రిగా పని చేసిన వరిష్ఠ రాజకీయ ప్రముఖుడు దివంగత శ్రీ కేశూభాయ్ పటేల్ కి ఆయన గాంధీనగర్ నివాసంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు.Keshubhai Patel's ideals of 'Rashtrabhakti' & 'Jan Bhakti' will inspire generations: PM Modi
October 29th, 02:52 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the passing away of former Chief Minister of Gujarat, Keshubhai Patel.గుజరాత్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కేశూభాయి పటేల్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
October 29th, 02:48 pm
గుజరాత్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కేశూభాయి పటేల్ మృతి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.