కేశవానంద భారతి కన్నుమూత పట్ల విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి; సమాజ సేవకు ఆయన తన వంతుగా అందించిన సహాయాన్ని స్మరించుకొన్న ప్రధాన మంత్రి

September 06th, 04:03 pm

కేశవానంద భారతి జీ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు.