కేరళ ‘పిరవి’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 01st, 09:35 am
ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కేరళ రాష్ట్ర వాసులు విభిన్న రంగాల్లో రాణిస్తున్నారని, తమ సృజనాత్మకత, ఆవిష్కరణలతో ఉన్నత స్థానాలకు ఎదిగారని శ్రీ మోదీ అన్నారు. ఇక ప్రకృతి సౌందర్యానికి పేరుపడిన ఈ రాష్ట్రం శతాబ్దాల నాటి వారసత్వంతో పాటు ఉజ్వల సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. కేరళ ప్రజలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ నిరంతర విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.‘కేరళ పిరవి’ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
November 01st, 11:16 am
కేరళ ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవం) ప్రత్యేక సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
November 01st, 09:48 am
కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.