తమిళనాడు‌లోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టకర ఘటన.. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

September 28th, 12:03 pm

తమిళనాడు‌లోని కరూర్‌లో ఓ రాజకీయ ర్యాలీ సందర్భంగా దురదృష్టవశాత్తు చోటుచేసుకున్న ఘటనలో మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రకటించారు. ఇదే ఘటనలో గాయపడ్డ వారికి రూ.50,000 చొప్పున పరిహారం అందజేస్తారు.