కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్‌ను దశాబ్దాలుగా ఆలస్యం చేసింది: అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రధాని మోదీ
April 06th, 11:30 am
అస్సాంలోని డిబ్రూఘర్‌లో జరిగిన బహిరంగ సభలో తన ప్రసంగంలో, పిఎం మోడీ కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శించారు, స్వార్థ ప్రయోజనాల కోసం భూమిని “ఎటిఎం” గా పరిగణిస్తున్నారని ఆరోపించారు. రైతులు, గిరిజన సంఘాలు, తేయాకు తోటల కుటుంబాలకు భూమిపై హక్కు కల్పించేందుకు బీజేపీ-ఎన్‌డీఏ ఎలా కృషి చేస్తుందో ఆయన హైలైట్ చేశారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు.కాంగ్రెస్ అంటే అబద్ధాల దుకాణం, ప్రజలను అవమానించేది: అస్సాంలోని హోజాయ్‌లో ప్రధాని మోదీ
April 06th, 11:20 am
అస్సాంలోని హోజాయ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తన ప్రసంగంలో, ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి ఉదాహరణలు ఉటంకిస్తూ, వారి హామీలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయని అన్నారు. తప్పుదోవ పట్టించే వాగ్దానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అస్సాం ఓటర్లను హెచ్చరించారు. అక్రమ చొరబాట్లు మరియు అస్సాం గుర్తింపు, భూమి, ఉపాధిపై దాని ప్రభావం గురించి కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ రాజవంశపు “నామ్‌దార్” శత పరాజయాలను పూర్తి చేసుకుంటారు: అస్సాంలోని బార్పేటలో ప్రధాని మోదీ
April 06th, 11:10 am
అస్సాంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో, ప్రధాని మోదీ బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్సాహభరితమైన జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మనిర్భర, వికసిత అస్సాం దార్శనికతను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిచ్చే రాజకీయాలు, అవినీతి, తప్పుడు వాగ్దానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడం గురించి కూడా ఆయన మాట్లాడారు.బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం
April 06th, 11:00 am
అస్సాంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న తరుణంలో, ప్రధాని మోదీ బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఉత్సాహభరితమైన జనసమూహాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆత్మనిర్భర, వికసిత అస్సాం దార్శనికతను ప్రధాని మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యతనిచ్చే రాజకీయాలు, అవినీతి, తప్పుడు వాగ్దానాలను ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ ఆయన కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారీ శక్తి వందన్ చట్టం ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలను విస్తరించడం గురించి కూడా ఆయన మాట్లాడారు.అస్సాంలోని గువాహటిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
March 13th, 05:30 pm
అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ప్రజాదరణ చూరగొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, కేంద్ర క్యాబినెట్లో నా సహ మంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ప్రజాప్రతినిధులు, సాకేంతిక పరిజ్ఞానం సాయంతో దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి హాజరైన రైతు మిత్రులకు, టీ తోటల్లో పనిచేస్తున్న సోదరీసోదరులకు, ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి హాజరవుతున్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అందరికీ నా శుభాకాంక్షలు.అస్సాంలోని గువహటిలో రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 13th, 05:00 pm
అస్సాంలోని గువహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. గువహటిలో జరిగిన భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, నగర ప్రజలకు ప్రధాని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వర్చువల్ గా పాల్గొంటున్న రైతులకు, అలాగే తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రుల ముందు కామాఖ్య మాత పవిత్ర భూమిలో ఉండటం తన అదృష్టమని ప్రధానమంత్రి అన్నారు. నవరాత్రులు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, కామాఖ్య మాత పుణ్య భూమిలో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం నాకు కలిగింది అని శ్రీ మోదీ పేర్కొన్నారు.మార్చి 13-14 తేదీల్లో ప్రధానమంత్రి అస్సాం పర్యటన
March 12th, 05:33 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 మార్చి 13-14 తేదీల్లో అస్సాం రాష్ట్రంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కొక్రాఝర్, గువహటి, సిల్చార్ ప్రాంతాలలో రూ. 47,600 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, భూమి పూజ, రైళ్ల ప్రారంభోత్సవం చేస్తారు.అస్సాంలోని గౌహతిలో కుమార భాస్కర వర్మ సేతును ప్రారంభించిన ప్రధానమంత్రి
February 14th, 07:20 pm
అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. గౌహతితో పాటు పరిసర ప్రాంతాలకు ఈ వంతెన అత్యంత కీలకమైన మౌలిక సదుపాయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ వంతెన ద్వారా రవాణా, ప్రయాణ సౌలభ్యం, వాణిజ్యం గణనీయంగా మెరుగుపడటమే కాక, కామాఖ్య దేవాలయానికి భక్తులు మరింత సులభంగా చేరుకోవటానికి వీలవుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.Congress wants to push Assam back into instability and infiltration: PM Modi in Guwahati
February 14th, 03:00 pm
PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.PM Modi addresses a grand public rally in Guwahati, Assam
February 14th, 02:30 pm
PM Modi addressed a massive public rally in Guwahati, where he said the recent Union Budget has further strengthened the vision of the BJP-NDA for the development of Assam and the North East. Calling the North East “Ashtalakshmi,” he said the region was ignored for decades by Congress but is now being served with dedication.జనవరి 17, 18 తేదీలలో అస్సాంలో పర్యటించనున్న ప్రధానమంత్రి
January 16th, 02:51 pm
2026 జనవరి 17, 18 తేదీలలో అస్సాం రాష్ట్రంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటించనున్నారు.The North East will lead India's future growth: PM Modi at inauguration of Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati, Assam
December 20th, 03:20 pm
Marking a transformative milestone in Assam’s connectivity, PM Modi inaugurated the new terminal building of Lokapriya Gopinath Bardoloi International Airport in Guwahati. He emphasised that for him, the development of Assam is not only a necessity but also a responsibility and an accountability. The PM highlighted that in the past eleven years, development projects worth lakhs of crores of rupees have been initiated for Assam and the Northeast.గౌహతిలో లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన ప్రధాని
December 20th, 03:10 pm
అస్సాంలో అనుసంధానత, ఆర్థిక విస్తరణ, ప్రపంచ స్థాయి గుర్తింపు దిశగా ఈ రోజు ఒక కీలక ఘట్టం నమోదైంది. గౌహతిలోని లోకప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మోదీ.. అస్సాం, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి ఈ రోజు ఒక పండుగ వంటిదని అన్నారు. పురోగతి అనే వెలుగు ప్రజలకు చేరువైనప్పుడు జీవితంలోని ప్రతి మార్గం కొత్త శిఖరాలను తాకడం ప్రారంభిస్తుందని ఆయన చెప్పారు. అస్సాం మట్టితో తనకున్న గాఢమైన అనుబంధం, ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలు ముఖ్యంగా అస్సాం- ఈశాన్య ప్రాంత తల్లులు, సోదరీమణుల ఆత్మీయత తనకు స్ఫూర్తి నిస్తుందని.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం సామూహిక సంకల్పాన్ని బలోపేతం చేస్తున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అస్సాం అభివృద్ధిలో ఈ రోజు మరో సరికొత్త అధ్యాయం నమోదైందని ఆయన పేర్కొన్నారు. భారతరత్న భూపెన్ హజారికా రాసిన పంక్తులను ఉటంకిస్తూ.. మహోన్నతమైన బ్రహ్మపుత్ర నదీ తీరాలు ప్రకాశిస్తాయని, చీకటి గోడలన్నీ బద్దలవుతాయని ఎందుకంటే ఇది దేశానికి ఉన్న దృఢ సంకల్పం, పవిత్ర ప్రతిజ్ఞ అని పేర్కొన్నారు.గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 పెట్టుబడులు, మౌలికవసతుల సదస్సు 2025 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 25th, 11:10 am
తూర్పు, ఈశాన్య భారతం నేడు నూతన భవిష్యత్తుకు నాంది పలుకుతోంది. భారత ఘన చరిత్రలో తూర్పు రాష్ట్రాల పాత్ర విశేషమైంది, అలాగే నేడు అభివృద్ధి చెందిన భారత్ సాధనలోనూ తూర్పు, ఈశాన్య ప్రాంతాలు కీలకం కానున్నాయి. అసోం సామర్థ్యం, అబివృద్ధిని ఈ అడ్వాంటేజ్ అసోం సదస్సు ప్రంపంచంతో అనుసంధానిస్తుంది. ఈ గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అసోం ప్రభుత్వానికి, హిమంత జీ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ప్రజలు అక్షరమాలను నేర్చుకునేటప్పుడు, ‘ఏ అంటే అసోం' అని చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు అని 2013 ఎన్నికల ప్రచారంలో యాదృచ్చికంగా నేను చెప్పిన విషయం ఇప్పటికీ నాకు గుర్తుంది.పెట్టుబడులు, మౌలిక సదుపాయాలలో అడ్వాంటేజ్ అసోం 2.0 శిఖరాగ్ర సదస్సు 2025 ను ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
February 25th, 10:45 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అసోంలోని గౌహతి లో అడ్వాంటేజ్ అసోం 2.0 ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2025 ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులందరికీ స్వాగతం పలుకుతూ, భారతదేశ తూర్పు ఈశాన్య ప్రాంతాలు ఈ రోజు భవిష్యత్తు వైపు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాయి. అడ్వాంటేజ్ అసోం అనేది అసోం సామర్థ్యాన్ని, పురోగతిని ప్రపంచంతో పెనవేయడానికి ఒక బృహత్తర చొరవ అని శ్రీ మోదీ అన్నారు. భారతదేశ అభివృద్ధిలో తూర్పు ప్రాంతం పోషించిన ప్రధాన పాత్రకు చరిత్రే సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ రోజు వికసిత్ భారత్ వైపు మన పురోగమనంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు తమ నిజమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాయి అని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. అడ్వాంటేజ్ అసోం అదే స్ఫూర్తికి ప్రతీక అని అన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అసోం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఆయన అభినందించారు. 'ఎ ఫర్ అసోం' అనేది ప్రామాణికంగా మారడానికి ఎంతో దూరం లేదని 2013లో తాను చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు.Today, we champion the Act East Policy, driving forward the region's development: PM Modi in Agartala
April 17th, 05:22 pm
In Agartala, Tripura, Prime Minister Narendra Modi electrified the crowd ahead of the 2024 Lok Sabha Elections. With unwavering zeal, he unveiled the Viksit vision for the North East, promising growth encapsulated in BJP’s Sankalp Patra. Emphasizing the region's integral role in the nation, PM Modi reaffirmed the commitment to uplift the North East, resonating deeply with the people of Tripura.PM Modi addresses a dynamic crowd at a public meeting in Agartala, Tripura
April 17th, 01:45 pm
In Agartala, Tripura, Prime Minister Narendra Modi electrified the crowd ahead of the 2024 Lok Sabha Elections. With unwavering zeal, he unveiled the Viksit vision for the North East, promising growth encapsulated in BJP’s Sankalp Patra. Emphasizing the region's integral role in the nation, PM Modi reaffirmed the commitment to uplift the North East, resonating deeply with the people of Tripura.In the next 5 years, 3 crore more new houses will be built for poor: PM Modi in Nalbari
April 17th, 11:31 am
Prime Minister Narendra Modi today addressed a massive crowd at a public meeting in Nalbari, Assam. PM Modi extended his heartfelt greetings to everyone on the occasion of Bohag Bihu. Addressing the huge gathering, he said, “Today marks the historic occasion of Ram Navami. After a wait of 500 years, Lord Ram has finally graced his magnificent temple. Today, the nation witnesses the culmination of centuries of devotion and the sacrifices of generations.”PM Modi addresses a cheerful crowd at a public meeting in Nalbari, Assam
April 17th, 11:07 am
Prime Minister Narendra Modi today addressed a massive crowd at a public meeting in Nalbari, Assam. PM Modi extended his heartfelt greetings to everyone on the occasion of Bohag Bihu. Addressing the huge gathering, he said, “Today marks the historic occasion of Ram Navami. After a wait of 500 years, Lord Ram has finally graced his magnificent temple. Today, the nation witnesses the culmination of centuries of devotion and the sacrifices of generations.”Sindri Plant was Modi ki Guarantee and today this guarantee has been fulfilled: PM Modi
March 01st, 11:30 am
PM Modi inaugurated, dedicated and laid the foundation stone of multiple projects in Sindri, Jharkhand. He said that 'Viksit Jharkhand will form the basis of a Viksit Bharat.' He also inaugurated the Sindri Fertilizer plant stating that this was also a Modi's guarantee that has been fulfilled.