కకోరి రైలు పోరాటానికి శతాబ్ది సందర్భంగా దేశభక్తుల ధైర్యసాహసాలను స్మరించుకున్న ప్రధాని మోదీ

August 09th, 02:59 pm

కకోరి రైలు పోరాటం 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇందులో పాల్గొన్న భారతీయుల శౌర్యం, దేశభక్తిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్మరించుకున్నారు.

మన యువత ప్రతి రంగంలో దేశం గర్వించేలా చేస్తున్నారు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 31st, 11:30 am

మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.