ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పీఎం పీఎంఎన్‌ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
February 28th, 06:45 pm
ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లాలోని ఫ్యాక్టరీలో పేలుడు ఘటనలో మృతి చెందిన వారిపట్ల ప్రధానమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడినవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.