అంగోలా అధ్యక్షుడి భారత పర్యటన నేపథ్యంలో కుదిరిన ఒడంబడికలు-ఒప్పందాలు

May 03rd, 06:41 pm

ఆయుర్వేదం, ఇతర సంప్రదాయ వైద్య విధానాల రంగంలో సహకారంపై భారత్‌-అంగోలా ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం

అంగోలా అధ్యక్షుడితో నేటి సంయుక్త పాత్రికేయ సమావేశంలో ప్రధానమంత్రి ప్రకటన

May 03rd, 01:00 pm

గౌరవనీయ అధ్యక్షులు లొరెన్సూ సహా ఆయన ప్రతినిధి బృందానికి భారత్‌ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ఇదొక చారిత్రక క్షణం... 38 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత అంగోలా అధ్యక్షుడు భారత పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలకు కొత్త దిశ, దశలను నిర్దేశించడంతోపాటు మరింత ఊపునిస్తూ భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యాన్ని పటిష్ఠం చేస్తుంది.

దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు

July 26th, 09:02 pm

దక్షిణాఫ్రికాలోని జొహ్యాన్స్బర్గ్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న పలువురు ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.