ఆసియా క్రీడలు 2023 లో పురుషుల 1500 మీటర్ల ఫైనల్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన జిన్సన్ జాన్సన్ ని అభినందించిన ప్రధాన మంత్రి

October 01st, 11:13 pm

హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2022లో పురుషుల 1500 మీటర్ల ఫైనల్స్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జిన్సన్ జాన్సన్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో చేసిన పోస్ట్ లో... “గ్రాండ్ స్టేజ్‌పై కాంస్యంతో రాణించిన పురుషుల 1500 మీటర్ల ఫైనల్స్‌లో జిన్సన్ జాన్సన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు గొప్ప ప్రశంసలు.ఆయన ఎప్పుడూ కొత్త కీర్తి శిఖరాలను అధిరోహించాలని ప్రధాని ఆకాంక్ష వ్యక్తం చేశారు.