India-Israel partnership is grounded in shared experience and shared aspirations: PM Modi at the Knesset

February 25th, 08:20 pm

In his address at the Knesset of Israel, PM Modi highlighted the strong bonds of friendship between India and Israel. The PM underlined the historical connections between the two countries, offered condolences for the October 7 terror attack and sought greater bilateral collaboration. He noted that India’s philosophy of Vasudhaiva Kutumbakam and the Israeli principle of Tikkun Olam reflect shared approaches toward building a harmonious society

Prime Minister addresses the Israeli Parliament - Knesset

February 25th, 08:00 pm

In his address at the Knesset of Israel, PM Modi highlighted the strong bonds of friendship between India and Israel. The PM underlined the historical connections between the two countries, offered condolences for the October 7 terror attack and sought greater bilateral collaboration. He noted that India’s philosophy of Vasudhaiva Kutumbakam and the Israeli principle of Tikkun Olam reflect shared approaches toward building a harmonious society

ఇజ్రాయెల్ ప్రధానమంత్రికీ, ఇజ్రాయెల్ ప్రజలకూ, యూదులకు రోష్ హషానా శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

September 22nd, 10:45 pm

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకి, ఇజ్రాయెల్ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులకు రోష్ హషానా సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘రోష్ హషానా’ సందర్భంగా ప్రపంచవ్యాప్త యూదులకు ప్రధాని శుభాకాంక్షలు

September 25th, 06:35 pm

‘యూదుల కొత్త సంవత్సరం ‘రోష్ హషానా’ ప్రారంభం సందర్భంగా ఇజ్రాయెల్‌ ప్రధాని యైర్‌ లాపిడ్‌, ఆ దేశ ప్రజానీకంతోపాటు ప్రపంచవ్యాప్తంగాగల యూదులందరికీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

హానుకాహ్ సందర్భం లో ఇజ్ రాయెల్ ప్రజల కు మరియు ఇజ్ రాయెల్ ప్రధాని శ్రీ న‌ఫ్తాలీబెనెత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

November 28th, 10:53 pm

హానుకాహ్ సందర్బం లో ఇజ్ రాయెల్ ప్రజల కు, ఇజ్ రాయెల్ ప్రధాని శ్రీ న‌ఫ్తాలీ బెనెత్ కు, ప్రపంచవ్యాప్తం గా నివసిస్తున్నటువంటి యూదుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

రోశ్హశానాహ్ నాడు ప్రపంచ వ్యాప్త యూదుల కు శుభాకాంక్షలు తెలిపినప్రధాన మంత్రి

September 07th, 11:14 am

రోశ్ హశానాహ్ సందర్భం లో ప్రపంచ వ్యాప్త యూదు ప్రజల కు, ఇజ్రాయిల్ లోని స్నేహపూర్వక వాసుల కు, ఆ దేశ ప్రధాని శ్రీ న‌ఫ్తాలీ బెనెత్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ఆప్యాయభరితమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ఇజ్రాయిల్ ప్రధాని శ్రీ నఫ్తాలీ బెనెట్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 16th, 09:13 pm

ఈ సంవత్సరం మొదట్లో ఇజ్రాయిల్ ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించినందుకు శ్రీ బెనెట్ కు ప్రధాన మంత్రి మరో సారి తన అభినందనల ను వ్యక్తం చేశారు.

ఇజ్రాయిల్‌, యూదు ప్ర‌జ‌ల‌కు హ‌న్నుక్క పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాని

December 10th, 07:35 pm

ప్ర‌పంచ‌వ్యాప్తంగాగ‌ల ఇజ్రాయిల్‌, యూదు మిత్రుల‌కు ప్ర‌ధాన‌మంత్రి హ‌న్నుక్క పండుగ సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌ద్వారా ఒక సందేశ‌మిస్తూ ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల ఇజ్రాయిల్‌, యూదు మిత్రుల‌కు చాగ్ హ‌నుక్క స‌మేయాచ్‌. ఈ పండుగ వారి జీవితాల‌లో వెలుగు, శాంతికి దోహ‌ద‌ప‌డగ‌ల‌ద‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆకాంక్షించారు. అలాగే మ‌న ప్ర‌జ‌ల‌తో మ‌రింత హృద‌య‌పూర్వ‌క సంబంధాలు బ‌ల‌ప‌డ‌గ‌ల‌వ‌న్న ఆకాంక్ష‌ను ప్ర‌ధాన‌మంత్రి వ్య‌క్తం చేశారు

India-Israel Joint Statement during the visit of Prime Minister to Israel (July 5, 2017)

July 05th, 11:52 pm

Marking the 25th anniversary of the establishment of diplomatic relations between the two countries, Prime Minister Narendra Modi of India visited Israel from 4-6 July 2017 at the invitation of Prime Minister Benjamin Netanyahu of Israel. This historic first-ever visit by an Indian Prime Minister to Israel solidified the enduring friendship between their peoples and raised the bilateral relationship to that of a strategic partnership.

ఇజ్రాయెల్తో మన సంబంధాలు పరస్పర విశ్వాసం మరియు స్నేహం కలిగి ఉన్నాయి: ప్రధాని మోదీ

July 05th, 10:38 pm

నరేంద్ర మోదీ టెల్ అవీవ్లో కమ్యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇజ్రాయెల్ దాని అభివృద్ధి ప్రయాణంలో ప్రశంసిస్తూ, ప్రధానమంత్రి మోదీ, ఇజ్రాయెల్ పరిమాణం కంటే పెద్దది, ఇది ముఖ్యమైనది ఆత్మ. వివిధ రంగాలలో తమ సహకారంతో జ్యూయిష్ కమ్యూనిటీ భారత్ను సమృద్ధిగా చేసింది. అన్నారు. మోదీ, తనకందించిన ఆతిథ్యం కోసం ప్రధాని నెతాన్యహు మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

The aim of my Government is reform, perform and transform : PM Modi

July 05th, 06:56 pm

PM Narendra Modi addressed a community event in Tel Aviv. Appreciating Israel in its development journey, Prime Minister Modi remarked, “Israel has shown that more than size, it is the spirit that matters. Jewish community has enriched India with their contribution in various fields.” PM Modi also thanked PM Netanyahu and Government of Israel for their warm hospitality.

PM greets the people on the occasion of Rosh Hashanah

October 02nd, 04:47 am

PM Modi has greeted the people on the occasion of Jewish New Year, Rosh Hashanah

PM greets the people on the occasion of Rosh Hashanah

September 14th, 08:05 pm



PM meets Jewish Community Leaders, in New York

September 28th, 11:00 pm

PM meets Jewish Community Leaders, in New York