దయ, కారుణ్య భావనలను చాటే గుడ్ ఫ్రైడే: ప్రధాని
April 18th, 09:42 am
పవిత్ర గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు త్యాగాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కొనియాడారు. దయ, కరుణ, దాతృత్వ భావాలను మన జీవితాల్లో పుణికిపుచ్చుకోవాలని ఈ పవిత్ర దినం మనకు గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు.