మదీనాలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులకు ప్రధాని సంతాపం
November 17th, 12:34 pm
సౌదీ అరేబియాలోని, మదీనాలో జరిగిన ప్రమాదంలో భారతీయులు మరణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.సౌదీ అరేబియాలో ప్రధానమంత్రి అధికార పర్యటన- ఫలితాలు
April 23rd, 02:25 am
*2025 ఏప్రిల్ 22న జెడ్డాలో జరిగిన భారత్ - సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలి (ఎస్పీసీ) నాయకుల రెండో సమావేశానికి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించారు. మండలి ఎస్పీసీ ఆధీనంలోని రాజకీయ, రక్షణ, భద్రతా, వాణిజ్య, పెట్టుబడి, ఇంధనం, సాంకేతిక, వ్యవసాయం, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలకు సంబంధించిన వివిధ కమిటీలు, ఉపకమిటీలు, వర్కింగ్ గ్రూపుల పనితీరును కౌన్సిల్ సమీక్షించింది. చర్చల అనంతరం ఇరువురు నేతలు మినిట్స్ పై సంతకాలు చేశారు.ప్రధానమంత్రితో ముస్లిమ్ వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ భేటీ
April 23rd, 02:23 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ముస్లిమ్ వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ శ్రీ షేక్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌కరీం అల్-ఇసా ఈ రోజు జెడ్డాలో సమావేశమయ్యారు. ఆయన జమ్మూ-కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రితో సమావేశమైన భారత ప్రధాని;
April 23rd, 02:20 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏప్రిల్ 22న సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటించారు. జెడ్డాలోని రాయల్ ప్యాలెస్‌లో గౌరవ సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ భారత ప్రధానమంత్రికి లాంఛనంగా ఘన స్వాగతం పలికారు.సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్న ప్రధాని మోదీ
April 22nd, 04:29 pm
రాయల్ హైనెస్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకున్నారు. ప్రత్యేక సంజ్ఞలో, సౌదీ వైమానిక దళ జెట్‌లు ప్రధాని మోదీ విమానం సౌదీ గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఆయనకు ఎస్కార్ట్ అందించి, జెడ్డాకు తీసుకెళ్లాయి. ప్రధాని మోదీకి జెడ్డాలో ఘన స్వాగతం లభించింది. ఆయన సౌదీ అరేబియాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.సౌదీ అరేబియా పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని ప్రకటన
April 22nd, 08:30 am
యువరాజు, ప్రధాన మంత్రి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు సౌదీ బయలుదేరి వెళుతున్నాను.ప్రపంచ ఎంతో ఉత్సాహంతో నాలుగవ యోగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొన్న ప్రపంచం
June 21st, 03:04 pm
నాల్గవ యోగ అంతర్జాతీయ దినోత్సవంలో ప్రపంచం మొత్తం అపారమైన ఉత్సాహంతో పాలుపంచుకుంది. యోగా శిక్షణా శిబిరాలు, సెషన్లు మరియు సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జరిగాయి, యోగను మరింత చేరువ చేయడానికిమరియు యోగను దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలను అవగాహన చేసుకోండి.India was earlier “one of the countries” in the world but now it is a “very important country”: PM Modi
April 02nd, 08:59 pm
PM visits L&T workers' residential complex in Riyadh
April 02nd, 08:58 pm