జన్ సురక్ష పథకాలు ప్రజల కు ప్రభావవంతమైనటువంటి సామాజిక సురక్ష కవచాన్ని అందించాయి: ప్రధాన మంత్రి
May 09th, 07:15 pm
‘ప్రధాన మంత్రి జన్ సురక్ష పథకాల’ కు 8 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఆ యా పథకాల లబ్ధిదారులందరి కి శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.