జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య నిర్యాణానికి సంతాపం తెలిపిన ప్రధాని
February 28th, 11:16 am
పుజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “శ్రీ కంచి కామకోటి పీఠం జగద్గురు పుజిశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య మృతి పట్ల తీవ్ర ఆవేదన తెలియజేస్తున్నాను. తన శ్రేష్ఠమైన సేవ మరియు గొప్ప ఆలోచనలు కారణంగా లక్షల మంది భక్తుల హృదయాల్లో మరియు మనస్సుల్లో ఆయన జీవిస్తారు. వెళ్ళిపోయిన ఆత్మకు ఓం శాంతి. అని అన్నారు.