బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధాని నివాళి

April 30th, 09:33 am

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరుని అపారమైన జ్ఞానానికి, ఆయన అందించిన వారసత్వానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. 12వ శతాబ్దపు తత్వవేత్త, సామాజిక సంస్కర్త అయిన జగద్గురు బసవేశ్వరుని గుర్తు చేసుకుంటూ.. ఎక్స్ లో ప్రధాని వేర్వేరు పోస్టులు చేశారు:

పవిత్ర బసవ జయంతి సందర్భంగా బసవేశ్వరునికి ప్రధానమంత్రి నివాళి

April 23rd, 09:47 am

బసవ జయంతి పవిత్ర పర్వదినం సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. అలాగే ఒక విడియో క్లిప్‌ ద్వారా జగద్గురు బసవేశ్వరుని గురించి తన మనోభావాలను శ్రీ మోదీ ప్రజలతో పంచుకున్నారు.

బసవ జయంతి సందర్భంగా జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి నివాళి

May 03rd, 11:30 am

నేడు బసవ జయంతి పర్వదినం నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు. ఈ సంద‌ర్భంగా 2020లో జ‌గ‌ద్గురు బ‌స‌వేశ్వ‌ర గురించి తాను చేసిన ప్రసంగాన్ని కూడా ఆయ‌న ప్ర‌జ‌ల‌తో పంచుకున్నారు.

‘బసవ జయంతి’ నేపథ్యంలో జగద్గురు బసవేశ్వరునికి ప్రధాని ప్రణామం

May 14th, 10:10 am

‘బసవ జయంతి’ సందర్భంగా జగద్గురు బసవేశ్వరునికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణమిల్లారు.