Prime Minister interacts with traders and entrepreneurs in Itanagar

September 22nd, 03:43 pm

PM Modi had an interaction with the traders and entrepreneurs in Itanagar, Arunachal Pradesh. Stating that they expressed their appreciation for the GST reforms and the launch of the GST Bachat Utsav, the PM highlighted how these initiatives will benefit key sectors. He emphasised quality standards and encouraged buying Made in India products.

ఈటానగర్‌లో స్థానిక వ్యాపారులతోనూ, ఇతర వ్యాపారులతోనూ ప్రధానమంత్రి భేటీ

September 22nd, 03:39 pm

ఈటానగర్‌లో స్థానిక వ్యాపారులు, ఇతర వ్యాపారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వివిధ ఆకర్షణీయ ఉత్పాదనలను ప్రదర్శించారు. ‘‘జీఎస్టీ సంస్కరణల పట్ల వారు సంతోషాన్ని ప్రకటించారు. వారికి నేను ‘గర్వ్ సే కహో యే స్వదేశీ హై’ పోస్టర్లను అందజేశాను. వాటిని దుకాణాల్లో ప్రదర్శిస్తామని వారు ఉత్సాహంగా చెప్పారు’’ అని శ్రీ మోదీ తెలిపారు.

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం

September 22nd, 11:36 am

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గౌరవ కే.టీ. పర్నాయక్ గారు, ప్రజాదరణతో.. చైతన్యవంతమైన పాలన సాగిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు కిరణ్ రిజిజు గారు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, నా సహ పార్లమెంటు సభ్యులు నబమ్ రెబియా గారు, తపిర్ గావ్ గారు, అందరు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అరుణాచల్ ప్రదేశ్‌లోని నా ప్రియమైన సోదరీ సోదరులారా,

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

September 22nd, 11:00 am

అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈటానగర్‌లో రూ.5,100 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. భగవాన్ డోన్యీ పోలోకు ప్రణామాలు అర్పించి, అందరిపై ఆయన ఆశీస్సులు ప్రసరించాలని ప్రార్థించారు.

అరుణాచల్ ప్రదేశ్, త్రిపురలో రేపు (22 సెప్టెంబర్) ప్రధానమంత్రి పర్యటన

September 21st, 09:54 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో 5,100 కోట్ల రూపాయల పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. బహిరంగసభలో ప్రసంగిస్తారు.

Assam will become the gateway to tourism in the North East: PM Modi

February 04th, 12:00 pm

PM Modi inaugurated and laid the foundation stone for projects worth Rs 11,000 crores in Guwahati, Assam. Highlighting the significance of Indian pilgrimage sites and temples, PM Modi emphasized that these places symbolize an indelible mark of our civilization over thousands of years, showcasing how Bharat has held on to every crisis it has faced.

అస్సాంలోని గౌహ‌తిలో రూ. 11,000 కోట్ల విలువైన అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న‌లు చేసిన ప్ర‌ధాన మంత్రి

February 04th, 11:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు అస్సాంలోని గౌహ‌తిలో రూ. 11,000 కోట్ల విలువైన ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేశారు. గౌహతిలో స్పోర్ట్స్ & మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీని పెంపొందించే ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, 11,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌థ‌కాల‌కు ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన చేసేందుకు మా కామాఖ్య ఆశీర్వాదంతో ఈరోజు అస్సాంలో ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టులు ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఆగ్నేయాసియాలోని పొరుగు దేశాలకు అస్సాం కనెక్టివిటీని పెంచుతాయని, అలాగే పర్యాటక రంగంలో ఉపాధిని పెంచుతుందని, రాష్ట్రంలోని క్రీడా ప్రతిభకు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని ఆయన అన్నారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టుల కారణంగా రాష్ట్రంలో వైద్య విద్య మరియు ఆరోగ్య సంరక్షణ రంగానికి విస్తరణ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. నేటి అభివృద్ధి ప్రాజెక్టు కోసం అస్సాం మరియు ఈశాన్య ప్రాంత ప్రజలను ప్రధాని మోదీ అభినందించారు తనకు ఘన స్వాగతం పలికిన గౌహతి పౌరులకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఇటీవల తాను పాల్గొన్నవిమానాశ్రయ సంబంధి కార్యక్రమాల దృశ్యాల ను శేర్ చేశారు

April 12th, 07:24 pm

పౌర విమానయానం శాఖ కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు; కేంద్ర మంత్రి తన ట్వీట్ లో పౌర విమానయాన సంబంధి మౌలిక సదుపాయాల అభివృద్ధి కై ఆర్థిక సంవత్సరం 2023 లో అయిన మూలధన వ్యయం అంత వరకు ఎన్నడూ లేనంత అధికంగా ఉన్న సంగతి ని తెలియ జేశారు.

టెక్నాలజీ అందరి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ పౌరులను సాధికారం చేస్తోంది : పిఎం

March 06th, 09:07 pm

టెక్నాలజీ అందరి జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేస్తూ పౌరులను సాధికారం చేస్తోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు అరుణాచల్ ప్రదేశ్ లో మొబైల్ సర్వీస్ లు అందించే ఒకే ఒక్క ఆపరేటర్ ఉండే వారు. ఇప్పుడు వారి సంఖ్య 3కి చేరిందంటూ రాజ్యసభ ఎంపి శ్రీ నబం రెబియా చేసిన ట్వీట్లకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పందించారు.

నవంబర్ 19వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్ ను మరియు ఉత్తర్ప్రదేశ్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి

November 17th, 03:36 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర 2022 నవంబర్ 19వ తేదీ నాడు అరుణాచల్ ప్రదేశ్ ను మరియు ఉత్తర్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. ఆ రోజు న ఉదయం ఇంచుమించు 9:30 గంటల కు ప్రధాన మంత్రి ఈటానగర్ లో డోనీ పోలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 600 ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగినటువంటి కామెంగ్ జల విద్యుత్తు కేంద్రాన్ని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ఆ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసి కి చేరుకొని, అక్కడ మధ్యాహ్నం పూట దాదాపు 2 గంటల వేళ లో ‘కాశీ తమిళ్ సంగమం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

Arunachal Pradesh is India's pride: PM Narendra Modi in Itanagar

February 09th, 12:21 pm

Launching multiple development initiatives in Arunachal Pradesh, PM Modi said, “Arunachal Pradesh is India's pride. It is India's gateway and I assure the people of the region that the NDA Government will not only ensure its safety and security but also fast-track development in the region.” Stating ‘Sabka Saath, Sabka Vikas’ to be the Government’s guiding mantra, PM Modi said that in the last four and half years, no stone was left unturned for development of the Northeast region.

ప్రధానమంత్రి ఇటానగర్ సందర్శన… ఈశాన్య భారతం

February 09th, 12:16 pm

అరుణాచల్ ప్రదేశ్, అసోం, త్రిపుర రాష్ట్రాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటానగర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కొత్త విమానాశ్రయం, సెలా సొరంగం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతోపాటు దూరదర్శన్ అరుణ్ ప్రభ చానెల్‌ను ప్రారంభించారు. అంతేకాకుండా అరుణాచల్ ప్ర‌దేశ్‌లోని ఇటాన‌గ‌ర్‌లో ఐజీ పార్క్ సహా అనేక అభివృద్ధి పనులను ఆవిష్కరించారు. అనంతరం లాయిన్ లూమ్ కార్యకలాపాలను ప్రధానమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ- అరుణాచల్ సూర్యోదయ రాష్ట్రమని, దేశానికి ఆత్మవిశ్వాసమని అభివర్ణించారు. ‘‘ఇవాళ ఇక్కడ రూ.4,000 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో మరో రూ.13,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అరుణాచల్ సహా ఈశాన్య భారత రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తమ 55 నెలల పాలనను గడచిన 55 ఏళ్ల ఇతర ప్రభుత్వాల పాలనతో పోల్చి చూడాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.

గువాహాటీ, ఈటాన‌గ‌ర్ మ‌రియు అగ‌ర్త‌లా ల‌ను రేప‌టి రోజు న సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

February 08th, 11:51 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు గువాహాటీ, ఈటాన‌గ‌ర్ మ‌రియు అగ‌ర్తలా ల‌ను సంద‌ర్శించ‌నున్నారు. ఆయ‌న ఈటాన‌గ‌ర్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు కు, సిలా సొరంగాని కి మ‌రియు నార్త్ ఈస్ట్ గ్యాస్ గ్రిడ్‌ కు శంకుస్థాప‌న చేస్తారు. ఆయ‌న డిడి అరుణ్ ప్ర‌భ ఛాన‌ల్ ను మ‌రియు గార్జీ – బెలోనియా రైలు మార్గాన్ని ప్రారంభిస్తారు. అంతేకాకుండా, మూడు రాష్ట్రాల‌ లో అనేక ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల‌ ను కూడా దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేస్తారు.

Development works in Arunachal Pradesh will shine across the nation: PM Modi

February 15th, 12:38 pm

Prime Minister Narendra Modi today inaugurated various projects including Dorjee Khandu State Convention Centre in Itanagar, Arunachal Pradesh.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ పర్యటన సందర్భంగా ఈటాన‌గ‌ర్ లో క‌న్వెన్షన్ సెంట‌ర్ ను ప్రారంభించిన‌ ప్ర‌ధాన మంత్రి

February 15th, 12:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించారు. ఈటాన‌గ‌ర్ లో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో, దోర్ జీ ఖాండూ స్టేట్ కన్వెన్షన్ సెంట‌ర్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ కన్వెన్షన్ సెంట‌ర్ లో ఒక స‌భా భ‌వ‌నం, స‌మావేశ మందిరాలు, ఇంకా ఒక ప్ర‌ద‌ర్శ‌న మందిరం ఉన్నాయి.

అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో రేపు ప‌ర్య‌టించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

February 14th, 06:52 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయన ఈటాన‌గ‌ర్ లో ఒక కార్య‌క్ర‌మంలో పాలుపంచుకొని, దోర్ జీ ఖాండూ స్టేట్ క‌న్వెన్శన్ సెంట‌ర్ ను ప్రారంభిస్తారు. ఈ క‌న్వెన్శన్ సెంట‌ర్ లో ఒక స‌భా భ‌వ‌నం, స‌మావేశ మందిరాలు, ఇంకా ఒక ప్ర‌ద‌ర్శ‌న మందిరం కూడా ఉన్నాయి. ఇది ఈటాన‌గ‌ర్ లో ఒక ప్ర‌ముఖ‌మైన ఆర్ష‌ణ బిందువు కాగలదని భావిస్తున్నారు.