India is a living land with a vibrant culture: PM Modi at inauguration of Sri Sri Radha Madanmohanji Temple in Navi Mumbai
January 15th, 04:00 pm
PM Modi inaugurated the Sri Sri Radha Madanmohanji Temple, an ISKCON project in Navi Mumbai. “India is an extraordinary and wonderful land, not just a piece of land bound by geographical boundaries, but a living land with a vibrant culture,” the Prime Minister exclaimed. He emphasised that the essence of this culture is spirituality, and to understand India, one must first embrace spirituality.PM Modi inaugurates the Sri Sri Radha Madanmohanji Temple of ISKCON in Navi Mumbai
January 15th, 03:30 pm
PM Modi inaugurated the Sri Sri Radha Madanmohanji Temple, an ISKCON project in Navi Mumbai. “India is an extraordinary and wonderful land, not just a piece of land bound by geographical boundaries, but a living land with a vibrant culture,” the Prime Minister exclaimed. He emphasised that the essence of this culture is spirituality, and to understand India, one must first embrace spirituality.జనవరి 15న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన
January 13th, 11:16 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జనవరి 15న మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో మూడు ఫ్రంట్ లైన్ నేవీ యుద్ధ నౌకలు- ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవీ ముంబయిలోని ఖార్ఘర్ లో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభిస్తారు.గ్రీస్ లో ఇస్కాన్ యొక్క ప్రముఖుడు, గురు శ్రీ దయానిధి దాస్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
August 25th, 10:55 pm
గ్రీస్ లో ఇస్కాన్ యొక్క ప్రముఖుడు, గురు శ్రీ దయానిధి దాస్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లో సమావేశమయ్యారు.Prime Minister meets the representatives of Italian Congregation for Krishna Consciousness (ISKCON)
October 30th, 12:10 am
Prime Minister Shri Narendra Modi met and interacted with the community members from various organisations including the representatives of Italian Congregation for Krishna Consciousness (ISKCON).శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో సెప్టెంబర్ 1న ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని విడుదల చేయనున్న ప్రధాన మంత్రి
August 31st, 03:04 pm
శ్రీల భక్తివేదాంత స్వామి ప్రభుపాద గారి 125వ జయంతి సందర్భం లో 125 రూపాయల విలువైన ఒక ప్రత్యేక స్మారక నాణేన్ని 2021 సెప్టెంబర్ 1 న సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా విడుదల చేయడమే కాకుండా సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.న్యూ ఢిల్లీ లోని ఇస్కాన్ లో రేపటి రోజు న గీత ఆరాధన మహోత్సవాని కి హాజరు కానున్న ప్రధాన మంత్రి
February 25th, 06:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ న న్యూ ఢిల్లీ లోని కైలాస్ తూర్పు ప్రాంతం లో ఉన్న ఇస్కాన్- గ్లోరీ ఆఫ్ ఇండియా కల్చరల్ సెంటర్ లో జరిగే గీత ఆరాధన మహోత్సవాని కి హాజరవుతారు.Shri Gopal Krishna Goswami Maharaja, Head, ISKCON meets PM Modi
March 18th, 03:43 pm
PM meets Ms. Maryam Asif Siddiqui, winner of Bhagavad Gita Champion League
June 18th, 02:10 pm