భారత శాంతి పరిరక్షక దళం (ఐపికెఎఫ్) స్మారకం వద్ద ప్రధానమంత్రి నివాళి
April 05th, 08:36 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీలంక రాజధాని కొలంబో సమీపంలోని శ్రీ జయవర్ధనేపుర కొట్టేలోగల ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపికెఎఫ్) స్మారకం వద్ద సైనిక సిబ్బందిని స్మరిస్తూ నివాళి అర్పించారు.కొలంబోలో ఐపీకేఎఫ్ స్మారకాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
April 05th, 07:44 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొలంబోలోని ‘భారత శాంతి పరిరక్షక దళం’ (ఐపీకేఎఫ్) స్మారకాన్ని సందర్శించి, పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. శ్రీలంకలో శాంతి, ఐక్యత, ప్రాదేశిక సమగ్రత పరిరక్షణలో ప్రాణత్యాగం భారత శాంతి పరిరక్షక దళ వీరుల ధైర్యసాహసాలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.