ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ఫలితాలు
February 26th, 07:41 pm
భూభౌతిక అన్వేషణ రంగంలో సహకారంపై అవగాహన ఒప్పందం (ఎంఓయూ)ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
February 25th, 08:28 am
నా మిత్రుడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ ఆహ్వానం మేరకు ఆ దేశంలో 2026 ఫిబ్రవరి 25, 26 తేదీల్లో అధికారికంగా పర్యటిస్తాను.గ్రీస్ ప్రధాని గౌరవ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి భేటీ
February 19th, 07:15 pm
ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రారంభ సందర్భంగా హెలెనిక్ రిపబ్లిక్ (గ్రీస్) ప్రధానమంత్రి శ్రీ కిరియాకోస్ మిత్సోటాకిస్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ ఈ రోజు అయ్యారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో పాల్గొనడానికి గ్రీస్ ప్రధానమంత్రి ఈ నెల 18-19 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. ప్రధాని గౌరవ శ్రీ మిత్సోటాకిస్ వెంట ఆ దేశ డిజిటల్ గవర్నెన్స్ మంత్రి శ్రీ డిమిట్రియోస్ పాపాస్టెర్గియో, సీనియర్ అధికారుల ప్రతినిధి బృందం ఉన్నారు.ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026 సందర్భంగా స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ గై పార్మెలిన్ తో ప్రధానమంత్రి భేటీ
February 19th, 06:29 pm
న్యూఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026లో భాగంగా ఫిబ్రవరి 19, 20 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు.గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మలేషియాలోని కౌలాలంపూర్‌కు అధికారిక పర్యటన
February 04th, 04:17 pm
మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు, ప్రధానమంత్రి మోదీ 2026 ఫిబ్రవరి 7 నుండి 8 వరకు మలేషియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధానమంత్రి మలేషియా ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరిపి, ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షిస్తారు. ఆయన భారతీయ సమాజ సభ్యులతో పాటు పరిశ్రమ మరియు వ్యాపార ప్రతినిధులతో కూడా సమావేశమవుతారు మరియు 10వ భారతదేశం-మలేషియా సీఈఓ ఫోరంలో పాల్గొంటారు.