భారత్ – జర్మనీ సంయుక్త ప్రకటన
January 12th, 03:50 pm
గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు.. గౌరవ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ 2026 జనవరి 12, 13 తేదీల్లో అధికారికంగా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఛాన్సలర్ వెంట 23 మంది ప్రముఖ జర్మన్ సీఈవోలు, పారిశ్రామికవేత్తలతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం ఉంది.అహ్మదాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవాన్ని సందర్శించిన ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్
January 12th, 02:42 pm
అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో నిర్వహించిన రంగురంగుల మరియు ఉత్సాహభరితమైన అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవంలో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్, హనుమంతుడు, త్రివర్ణ పతాకం మరియు మరిన్నింటిని ప్రదర్శించిన గాలిపటాలు ప్రదర్శనలో ఉన్నాయి. ఛాన్సలర్ మెర్జ్ గాలిపటం ఎగురవేయడానికి ప్రయత్నించినప్పుడు ప్రధాని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.జనవరి 12న అహ్మదాబాద్‌లో జర్మనీ చాన్స్‌లర్ శ్రీ మెర్జ్‌ను కలుసుకోనున్న ప్రధానమంత్రి భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని సమీక్షించనున్న ఇద్దరు నేతలు
January 09th, 12:05 pm
జర్మనీ ఫెడరల్ చాన్స్‌లర్ శ్రీ ఫ్రైడ్‌రిచ్ మెర్జ్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జనవరి 12న అహ్మదాబాద్‌లో భేటీ కానున్నారు.