విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జాతీయ సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
June 07th, 02:00 pm
విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాల (డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పై అంతర్జాతీయ సదస్సు 2025 కు స్వాగతం. యూరప్ లో తొలిసారిగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణకు మద్దతు అందించిన నా మిత్రుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సముద్రాలపై త్వరలో జరగనున్న ఐక్యరాజ్య సమితి సదస్సు (యునైటెడ్ నేషన్స్ ఓషన్స్ కాన్ఫరెన్స్) సందర్భంగా కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.విపత్తు నిరోధక సుస్థిర మౌలిక సదుపాయాలు 2025పై అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
June 07th, 01:26 pm
విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలపై జరిగిన అంతర్జాతీయ సదస్సు 2025ను ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. యూరప్ లో మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ “డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 2025” అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులకు ఆయన స్వాగతం పలికారు. ఈ సదస్సును నిర్వహించడంలో సహకరించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు శ్రీ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కు, ఫ్రాన్స్ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో జరిగే ఐక్యరాజ్యసమితి సముద్రాల సదస్సు సందర్భంగా కూడా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో సందేశం
April 04th, 09:46 am
గౌరవ అతిథులు, ప్రభుత్వాధినేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు, ప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి
April 04th, 09:45 am
విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు - సి.డి.ఆర్.ఐ. పై 5వ అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై అంతర్జజాతీయ సదస్సు ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 04th, 12:15 pm
విపత్తులను తట్టుకునే మౌలికసదుపాయాలకు సంబంధించి అంతర్జాతీయ సదస్సు నాలుగవ ఎడిషన్‌లో మీతో కలిసి పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ఏ ఒక్కరినీ మరిచిపోకూడదన్నది . అందుకే నిరుపేదలు, అత్యంత దయనీయస్థితిలో ఉన్న వారి అవసరాలను తీర్చేందుకు మనం కట్టుబడి ఉన్నాం. వారి ఆకాంక్షలు నెరవేర్చేందుకు అధునాతన మౌలికసదుపాయాలను నిర్మించడం ద్వారా దీనిని సాధించేందుకు కట్టుబడి ఉన్నాం. అలాగే మౌలిక సదుపాయాల కల్పన అంటే కేవలం మూలధన ఆస్తులను సమకూర్చడం ,దీర్ఘకాలిక పెట్టుబడి రాబడి సమకూర్చడం మాత్రమే కాదు.ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్యొక్క నాలుగో అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి
May 04th, 10:29 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఇంటర్ నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రస్ట్రక్చర్’ తాలూకు నాలుగో అంతర్జాతీయ సమ్మేళనం ప్రారంభ సమావేశాన్ని ఉద్దేశించి ఈ రోజున వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు. సమ్మేళనం లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఘనా అధ్యక్షుడు శ్రీ నానా ఎడో డంక్ వా అకూఫో-ఎడో, జపాన్ ప్రధాని శ్రీ ఫూమియో కిశీదా మరియు మేడాగాస్కర్ అధ్యక్షుడు శ్రీ ఆంద్రో నిరీనా రాజోలినా లు కూడా ప్రసంగించారు.విపత్తు ప్రతిరోధక మౌలిక వసతుల కూటమి (సిడిఆర్ఐ) మూడో వార్షిక సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
March 17th, 02:36 pm
PM Modi addressed the opening ceremony of International Conference on Disaster Resilient Infrastructure. PM Modi called for fostering a global ecosystem that supports innovation in all parts of the world, and its transfer to places that are most in need.ఇంటర్‌నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
March 17th, 02:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్‌నేశనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తాలూకు ఆరంభిక కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో ఫిజీ ప్రధాని, ఇటలీ ప్రధాని, యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని పాలుపంచుకొన్నారు. ఈ సమావేశం లో జాతీయ ప్రభుత్వాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల కు చెందిన నిపుణులు, విద్యా సంస్థలు, ప్రైవేటు రంగానికి చెందిన నిపుణులు కూడా పాల్గొన్నారు.