కబడ్డీ ప్రపంచ కప్-2025 కైవసంపై భారత మహిళల జట్టుకు ప్రధానమంత్రి అభినందన
November 24th, 08:11 pm
కబడ్డీ ప్రపంచ కప్-2025లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం చేసుకున్న భారత మహిళల కబడ్డీ జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.ఆసియా క్రీడల కబడ్డీలో చారిత్రక స్వర్ణ సాధనపై భారత మహిళా జట్టుకు ప్రధానమంత్రి అభినందన
October 07th, 08:42 am
ఆసియా క్రీడల కబడ్డీలో భారత మహిళల జట్టు చారిత్రక విజయంతో స్వర్ణ పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఎనిమిదోసారి ఆసియా కబడ్డీ విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధానమంత్రి అభినందన
July 01st, 02:42 pm
ఆసియా కప్ కబడ్డీ చాంపియన్ షిప్‌లో 8వ సారి విజేతగా నిలిచిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.