సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసిన ప్రధానమంత్రి మోదీ, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్

July 31st, 12:36 pm

యూఏఈ అధ్యక్షుడు గౌరవ షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిన్న టెలిఫోన్లో సంభాషించారు.

అబుధాబి యువరాజుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం

September 09th, 08:40 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం న్యూఢిల్లీలో అబుధాబి యువరాజు షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు పలు అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిపారు.