అనువాదం: నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్ స్వీకరిస్తున్న సందర్భంగా ప్రధాని ప్రసంగం
July 09th, 07:46 pm
నమీబియా అధ్యక్షురాలి చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్’ పురస్కారాన్ని అందుకోవడాన్ని గొప్ప గౌరవంగానూ, గర్వంగానూ భావిస్తున్నాను.నమీబియా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధానమంత్రి
July 09th, 07:45 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమీబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నమీబియా అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏనిషంట్ వెల్విచియా మిరాబిలిస్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి నమీబియా అధ్యక్షురాలు గౌరవ నెటుంబో నాండి-ఎన్‌డైత్వా ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే.