జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానితో భారత ప్రధాని భేటీ
November 23rd, 09:46 pm
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జీ20 నేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా.. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి శ్రీ సనే తకైచీతో ఈ రోజు ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 2025 అక్టోబరు 29న టెలిఫోన్ సంభాషణ అనతరం జపాన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం కావడం ఇదే తొలిసారి.15th India-Japan Annual Summit Joint Statement: Partnership for Security and Prosperity of our Next Generation
August 29th, 07:06 pm
PM Modi and Japanese PM Ishiba held the delegation-level talks during which they recalled the longstanding friendship between India and Japan. The two Prime Ministers made a series of announcements focusing on three priority areas: bolstering defense and security cooperation, reinforcing economic partnership and deepening people-to-people exchanges.భారత్-జపాన్ మానవ వనరుల బదిలీలు, సహకారానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక
August 29th, 06:54 pm
మానవ వనరులకు సంబంధించి భారత్, జపాన్ మధ్య 5 సంవత్సరాలలో కానున్న 5,00,000 మంది పరస్పర బదిలీల్లో 50,000 మంది నైపుణ్యం కలిగిన సిబ్బంది, ప్రతిభావంతులు ఉండనున్నారు.జపాన్‌లోని టోక్యోకు చేరుకున్న ప్రధాని మోదీ
August 29th, 06:43 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం జపాన్ చేరుకున్నారు. జపాన్‌లో ప్రధాని మోదీ 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారతదేశం & జపాన్ మధ్య ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యాన్ని ప్రధాని మోదీ మరియు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సమీక్షిస్తారు మరియు ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు.జపాన్ మరియు చైనాలలో ప్రధానమంత్రి పర్యటన
August 22nd, 06:15 pm
జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా మరియు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ 2025 ఆగస్టు 29–30 వరకు జపాన్‌లో మరియు 2025 ఆగస్టు 31–1 సెప్టెంబర్‌లో చైనాలో పర్యటిస్తారు. జపాన్‌లో, ప్రధాని 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు మరియు జపాన్ ప్రధాని ఇషిబాతో చర్చలు జరుపుతారు. చైనాలో, ప్రధాని టియాంజిన్‌లో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ,జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా సంయుక్త పత్రికా సమావేశంలో భారత ప్రధాని పత్రికా ప్రకటన
March 20th, 12:30 pm
ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న జపాన్ ప్రధానమంత్రి కిషిడా కు, ఆయన వెంట వచ్చిన ప్రతినిధివర్గానికి ముందుగా సాదర స్వాగతం. గత ఏడాది కాలంలో జపాన్ ప్రధానితో నేను చాలాసార్లు సమావేశమయ్యాము. నేను ఆయనను కలసిన ప్రతిసారి ఆయనలో సకారాత్మక వైఖరి, ఇండియా - జపాన్ సంబంధాలపట్ల నిబద్ధత నాకు కనిపించాయి. అందువల్ల, ఈ రోజు ఆయన రాక మన రెండు దేశాల మధ్య సహకారం నిలబెట్టుకోవడాని, అదే ఉరవడిలో కొనసాగడానికి ఎంతో ఉపయోగపడగలదు.జపాన్ పర్యటన నేపథ్యంలో - ప్రధానమంత్రి ప్రకటన
May 22nd, 12:16 pm
జపాన్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు, నేను 2022 మే నెల 23, 24 తేదీలలో జపాన్ లో పర్యటిస్తున్నాను.14వ భారతదేశం జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం (19 మార్చి 2022; న్యూ ఢిల్లీ)
March 17th, 08:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో 14వ భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం కోసం 2022వ సంవత్సరం లో మార్చి నెల 19వ, 20వ తేదీల లో న్యూ ఢిల్లీ కి ఆధికారిక యాత్ర ను చేపట్టనున్నారు. ఈ శిఖర సమ్మేళనం ఇద్దరు నేత ల మధ్య జరిగే ఒకటో సమావేశం అవుతుంది. ఇంతకు మునుపు భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం 2018వ సంవత్సరం లో అక్టోబరు నెల లో చోటు చేసుకొంది.ప్రధాన మంత్రి తో జపాన్ విదేశాంగ శాఖ మంత్రి భేటీ
January 07th, 09:39 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జపాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తారొ కొనొ నేడు మర్యాద పూర్వకం గా సమావేశమయ్యారు.గాంధీనగర్ లో జరిగిన ఇండియా- జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉపన్యాసం
September 14th, 05:04 pm
ఈ భాగస్వామ్యం కొనసాగడమే కాదు, అది ఇంకా పెరుగుతూ వస్తోంది. దీనితో భారతదేశ ఆర్థిక వ్యవస్థతో జపాన్ పరిశ్రమ మరింత పైస్థాయిలో కార్యకలాపాలు సాగించడానికి వీలు కలిగింది. ఈ ప్రక్రియలో సహాయపడిన కైడాన్‌రెన్, జెఇటిఆర్ ఒ, ఇతర సంస్థలకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జపాన్ ప్లస్ విధానం కూడా ఈ బంధం కొనసాగడంలో దోహదపడింది.