భారత ప్రధానికి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
January 07th, 03:03 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో గౌరవ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఈ రోజు ఫోన్ లో సంభాషించారు.ఇజ్రాయెల్ ప్రధానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రధానమంత్రి
October 21st, 11:23 am
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి శ్రీ బెంజిమన్ నెతన్యాహూకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. అలాగే ఆయన అందించిన దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు చెబుతూ.. రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేహాన్ని పునరుద్ఘాటించారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని
August 16th, 05:42 pm
భారతదేశం 78వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రధాని శ్రీ నెతన్యాహు తన స్నేహపూర్ణ శుభాకాంక్షలను వ్యక్తంచేశారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న స్థితిపై ఇద్దరు నేతలు చర్చించారు.