యుపిఐ మరియు డిజిటల్ చెల్లింపుల నుగురించి డేటా సోనిఫికేశన్ ద్వారా తెలియజేస్తున్న ఐఐపి ని ప్రశంసించిన ప్రధానమంత్రి
April 13th, 02:01 pm
సమాచార సూచక శబ్ద తరంగాల ను ఉత్పత్తి చేసే ప్రక్రియ (డేటా సోనిఫికేశన్) ద్వారా యుపిఐ మరియు డిజిటల్ చెల్లింపుల ను గురించి తెలియజేస్తున్నందుకు ఇండియా ఇన్ పిక్సెల్స్ (ఐఐపి) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.