ఎన్నికల్లో విజయం సాధించిన ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీకి, ప్రాస్పెరిటీ పార్టీకి భారత ప్రధాని అభినందన

June 23rd, 08:09 pm

ఇథియోపియా పార్లమెంటు ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయం సాధించిన ఆ దేశ ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీకి, ప్రాస్పెరిటీ పార్టీకి భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.