కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ విదేశాంగ మంత్రులతో సమావేశమైన ప్రధానమంత్రి
June 06th, 08:54 pm
కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, తుర్క్‌మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల విదేశాంగ మంత్రులు ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.