ప్రపంచకప్ గెలిచిన భారత అండర్-19 క్రికెట్ జట్టును అభినందించిన ప్రధానమంత్రి
February 06th, 09:33 pm
అండర్-19 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.ఐసిసి యు19 వరల్డ్ కప్ నుగెలుచుకొన్నందుకు భారతదేశ క్రికెట్ జట్టు కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
February 06th, 10:06 am
ఐసిసి యు19 వరల్డ్ కప్ ను గెలుచుకొన్నందుకు భారతదేశ క్రికెట్ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.