దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగే జీ20 నాయకుల సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
November 19th, 10:42 pm
20వ జీ20 నాయకుల సదస్సులో పాల్గొనడానికి ప్రధాని మోదీ 2025 నవంబర్ 21-23 వరకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ను సందర్శిస్తారు. శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా, జీ20 ఎజెండాలోని కీలక అంశాలపై భారతదేశం యొక్క దృక్పథాలను ప్రధానమంత్రి ప్రదర్శించారు. శిఖరాగ్ర సమావేశాల సమయంలో, ఆయన ప్రపంచ నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు మరియు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇస్తున్న ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబిఎస్ఏ) నాయకుల సమావేశంలో కూడా పాల్గొంటారు.South Africa backs India's bid to join Nuclear Suppliers Group
July 08th, 05:30 pm