The voice of the Global South becomes stronger and more confident when India and Brazil work together: PM Modi at the India-Brazil Joint Press Meet

February 21st, 12:30 pm

In his statement at the India-Brazil Joint Press Meet, PM Modi lauded Brazil President Lula’s vision and leadership and said that his visit has added grace to the AI Impact Summit. He noted that in their discussions they deliberated on advancing in every field with shared purpose and shared aspirations. The PM expressed confidence that the President's visit will deepen the strategic partnership and open new avenues of cooperation in the years ahead.

India is now moving beyond energy security towards the mission of energy independence: PM Modi at the India Energy Week 2026

January 27th, 10:15 am

In his address at the inauguration of India Energy Week 2026, PM Modi remarked that today India is a land of immense opportunities for the energy sector. He said that the recently signed India-European Union agreement will bring immense opportunities for India and European nations. As India’s energy sector offer investment opportunities worth $500 billion, the PM called upon the global community with the message: Make in India, Innovate in India, Scale with India, Invest in India.

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

January 27th, 10:08 am

ఇండియా ఎనర్జీ వీక్ 2026 ప్రారంభ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. గోవాలో జరుగుతున్న ఎనర్జీ వీక్ కొత్త సంచికలో దాదాపు 125 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారని వెల్లడించారు. ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తు గురించి చర్చించేందుకు వారు భారత్‌కు వచ్చారని చెబుతూ.. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారందరికీ స్వాగతం పలికారు.

ప్రధానమంత్రి కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాలు (డిసెంబరు 21-22, 2024)

December 22nd, 06:03 pm

ఈ ఎంఓయూ రక్షణ రంగంలో ద్వైపాక్షిక సహకారానికి సంస్థాగత రూపురేఖలను అందిస్తుంది. ఈ ఎంఓయూలో భాగంగా శిక్షణనివ్వడం, సిబ్బందికీ, నిపుణులకూ రెండు దేశాల్లోనూ పర్యటించే అవకాశాల్ని కల్పించడం, సైన్యపరంగా సంయుక్త విన్యాసాల్ని నిర్వహించడం, రక్షణ రంగ పరిశ్రమల్లో సహకరించుకోవడం, రక్షణ సామగ్రి సరఫరాలతోపాటు పరిశోధన -అభివృద్ధిలలో సహకారం, తదితర అంశాలు ఈ ఎంఓయూ పరిధిలో భాగంగా ఉన్నాయి.

గయానా అధ్యక్షుడితో భారత ప్రధాని అధికారిక చర్చలు

November 21st, 04:23 am

జార్జ్ టౌన్ లో ఉన్న స్టేట్ హౌజ్ లో డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీతో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. స్టేట్ హౌజ్ కు చేరుకున్న ఆయనకు అధ్యక్షుడు అలీ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఒప్పందాల జాబితా: ప్రధానమంత్రి గయానా పర్యటన (నవంబర్ 19-21, 2024)

November 20th, 09:55 pm

హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందం

‘ సామాజిక‌- ఆర్థిక వృద్ధి కి కీల‌క చోద‌కం గా శ‌క్తి ’ : పెట్రోటెక్ 2019 కార్య‌క్ర‌మం లో ప్ర‌ధాన మంత్రి

February 11th, 10:25 am

భార‌త‌దేశం యొక్క హైడ్రో కార్బ‌న్ కాన్ఫ‌రెన్స్ ప‌ద‌మూడో సంచిక అయిన‌టువంటి ‘పెట్రోటెక్‌-2019’ లో పాలుపంచుకోవాల‌సింది గా మీకు అందరి కి స్వాగ‌తం ప‌లుకుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది.

పెట్రోటెక్-2019 ని ప్రారంభించిన ప్రధాన మంత్రి

February 11th, 10:24 am

భారతదేశం లో అత్యంత ప్రధానమైన హైడ్రో కార్బన్ సదస్సు పెట్రోటెక్-2019ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోడియా ఇండియా ఎక్స్ పో సెంటర్ లో ఈ రోజు ప్రారంభించారు.

ఫిబ్ర‌వ‌రి 11,2019న పెట్రోటెక్‌ను ప్రారంభించ‌నున్న ప్ర‌ధాన‌మంత్రి

February 10th, 12:17 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఫిబ్ర‌వ‌రి 11,2019న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని గ్రేట‌ర్ నోయిడా ఇండియా ఎక్స్‌పో సెంట‌ర్ వ‌ద్ద పెట్రోటెక్ -2019ని ప్రారంభించ‌నున్నారు.

ఇంటర్ నేశనల్ ఎనర్జీ ఫోరమ్ మంత్రుల స్థాయి సమావేశంలో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం (11 ఏప్రిల్ 2018)

April 11th, 10:50 am

ఇంధన ఉత్పత్తి, వినియోగ దేశాల ఇంధన శాఖల మంత్రులు, అంతర్జాతీయ సంస్థల అధిపతులు, ముఖ్య కార్యనిర్వహణాధికారులు ఈ సమావేశానికి ఇంతపెద్ద సంఖ్యలో హాజరు కావడం నాకెంతో సంతోషం కలిగిస్తోంది. అంతర్జాతీయ ఇంధన భవిష్యత్తు గురించి చర్చించడానికి మీరంతా ఇవాళ ఇక్కడ ఏకమైన వేళ ఇంధన సరఫరా, వినియోగంలో వినూత్న పరివర్తనను ప్రపంచ దేశాలు చవిచూస్తున్నాయి.

ఇండియా-టర్కీ వ్యాపార సదస్సులో ప్రధాని ఉపన్యాసం

May 01st, 11:13 am

భారత్-టర్కీ వ్యాపార సదస్సులో ప్రసంగించేటప్పుడు, రెండు దేశాలు మంచి ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నేటి విజ్ఞాన-ఆధారిత ప్రపంచ ఆర్ధికవ్యవస్థ నిరంతరం కొత్త అవకాశాలను తెరుస్తుందని, మన ఆర్ధిక మరియు వాణిజ్య పరస్పర చర్యల్లో ఇది తప్పనిసరి కావాలి. అని ప్రధాని అన్నారు. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని ఉటంకిస్తూ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు మరియు బలోపేతం చేయడానికి అనేక పథకాలు మరియు కార్యక్రమాలను ప్రధాని వివరించారు.