Cabinet approves 4-lane road project in Bihar worth Rs.3,822.31 crore
September 24th, 03:07 pm
The Cabinet Committee on Economic Affairs, chaired by PM Modi, has approved the 4-lane Sahebganj-Areraj-Bettiah road project in Bihar at Rs. 3,822.31 crore. The project will improve access to key heritage and Buddhist sites, strengthening the Buddhist circuit and tourism in Bihar. It will also improve employment opportunities, boosting regional growth.ఒడిశాలో ఆరు వరుసల ప్రావేశిక నియంత్రిత రాజధాని ప్రాంత రింగ్ రోడ్డు (110.875 కి.మీ. భువనేశ్వర్ బైపాస్) నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
August 19th, 03:17 pm
ఒడిశాలో ఆరు వరుసల ప్రావేశిక నియంత్రిత రాజధాని ప్రాంత రింగ్ రోడ్డు (110.875 కి.మీ.ల భువనేశ్వర్ బైపాస్) నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం ఈ రోజు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన సీసీఈఏ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.8307.74 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ వార్షిక చెల్లింపు విధానం (హామ్)లో దీన్ని నిర్మించనున్నారు.తమిళనాడులోని పరమకుడి - రామనాథపురం విభాగాన్ని (ఎన్‌హెచ్-87) రూ. 1853 కోట్ల వ్యయంతో 4 వరుసలుగా విస్తరించేందుకు క్యాబినెట్ ఆమోదం
July 01st, 03:13 pm
మధురై, పరమకుడి, రామనాథపురం, మండపం, రామేశ్వరం, ధనుష్కోటి మధ్య అనుసంధానం ప్రస్తుతం ఉన్న 2 వరుసల జాతీయ రహదారిపై, రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. అధిక ట్రాఫిక్ వల్ల ఈ రహదారులన్నీ ఇరుకుగా మారిపోయాయి. ఈ ప్రాంతంలో ఉన్న కీలక పట్టణాలతో పాటు జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వీటిని పరిష్కరించేందుకు పరమకుడి నుంచి రామనాథపురం వరకు దాదాపు 46.7 కి.మీ మేర జాతీయ రహాదారి-87ను నాలుగు వరుసలకు విస్తరించనున్నారు. ఇది రద్దీని తగ్గించి, భద్రతను మెరుగుపరటమే కాకుండా వేగంగా అభివృద్ధి చెందుతున్న పరమకుడి, సత్తిరకుడి, అచుందన్వాయల్, రామనాథపురం పట్టణాల రవాణా అవసరాలను తీరుస్తుంది.