శ్రీ హోమెన్ బోర్గోహైన్ కన్నుమూతపై ప్రధానమంత్రి సంతాపం

May 12th, 01:10 pm

శ్రీ హోమెన్ బోర్గోహైన్ కీర్తిశేషులు కావడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.