హాషెమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్‌కు భారత్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటనలో సంయుక్త పత్రికా ప్రకటన
December 16th, 03:56 pm
హేషమైట్ కింగ్డమ్ ఆఫ్ జోర్డాన్ రాజు అబ్దుల్లా II ఇబ్న్ అల్ హుస్సేన్ ఆహ్వానం మేరకు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 డిసెంబర్ 15, 16 తేదీల్లో ఆ దేశంలో పర్యటించారు.జోర్డాన్‌లోని అమ్మాన్‌కు చేరుకున్న భారత ప్రధానమంత్రికి ప్రత్యేక స్వాగతం
December 15th, 04:48 pm
భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమ్మాన్‌కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయానికి వచ్చిన భారత ప్రధానమంత్రిని.. గౌరవ జోర్డాన్ ప్రధానమంత్రి డాక్టర్ జాఫర్ హసన్ సాదరంగా ఆహ్వానించి, లాంఛనంగా స్వాగతం పలికారు. ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇది ప్రతీక.