హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్ ప్రారంభోత్సవం సందర్భంగా మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశంసించిన ప్రధాని
June 05th, 06:18 pm
మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధికి మహారాష్ట్రలోని ఎన్డీఏ ప్రభుత్వం చూపుతోన్న నిబద్ధతను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గం ఘన ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాని మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.