ప్రపంచ స్థాయి లో భారతదేశ విశ్వవిద్యాలయాలుపేరు తెచ్చుకొంటూ ఉండటం పట్ల అభినందనలను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

June 27th, 03:03 pm

ప్రపంచ స్థాయి లో భారతదేశం యొక్క విశ్వవిద్యాలయాలు మరింత గుర్తింపు ను తెచ్చుకొంటూ ఉండడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. నాణ్యత కలిగిన విద్య మరియు వృద్ధి, ఇంకా నూతన ఆవిష్కరణల అవకాశాల ను అందించాలన్నది ప్రభుత్వం యొక్క నిబద్ధత గా ఉంది అని కూడా ఆయన ప్రముఖం గా ప్రకటించారు.

ఉన్నత విద్యకు ప్రోత్సాహం

July 04th, 05:18 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఫైనాన్సింగ్ ఏజెన్సీ (హెఫ్ఈఎఫ్ఎ) విస్తరణకు 10,000 కోట్ల రూపాయలు, ప్రతిపాదనను ఆమోదించింది. 2022 నాటికి మౌలిక సదుపాయాల పునర్వినియోగం మరియు సిస్టమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ (రైస్) కోసం 1,00,000 కోట్లు సేకరించేందుకు అనుమతినిచ్చింది.